నజ్ముల్‌ ముష్ఫికర్‌ శతకాలు
18-06-2025 08:24:48
2: SPORTS

OFM , Publish Date - Jun 18 , 2025 | 05:30 AM

నజ్ముల్‌ హొస్సేన్‌ షంటో (136 బ్యాటింగ్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (105 బ్యాటింగ్‌) శతకాలతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా...

బంగ్లా 292/3

లంకతో తొలి టెస్ట్‌

గాలె: నజ్ముల్‌ హొస్సేన్‌ షంటో (136 బ్యాటింగ్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (105 బ్యాటింగ్‌) శతకాలతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా శ్రీలంకతో మంగళవారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో బంగ్లా మొదటి ఇన్నింగ్స్‌లో 292/3 స్కోరు చేసింది. తొలుత బంగ్లా 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో షంటో, రహీమ్‌ నాలుగో వికెట్‌కు అజేయంగా 247 పరుగులు చేసి ఆదుకొన్నారు.

లంక మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూ్‌సకు ఇదే చివరి టెస్ట్‌. మ్యాచ్‌ ఆరంభానికి ముందు మాథ్యూ్‌సకు ఆటగాళ్లు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ ఇచ్చారు.

ఇవీ చదవండి:

గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

**** ONGOLE FIRST MEDIA ****